¡Sorpréndeme!

అలాంటి వాళ్ళని నడి రోడ్డుపై చంపేయాలి : కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి || Oneindia Telugu

2019-12-04 277 Dailymotion

మహిళల పై అత్యాచారాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు చేయాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. స్థానిక ట్రిప్లికేన్‌ స్వాతంత్ర నగర్‌లో మంగళవారం రాత్రి ఇటీవల తెలంగాణాలో దారుణ హత్యకు గురైన దిశ నివాళులర్పించేలా కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు.
#Disha
#dishacase
#KethireddyJagadishwarReddy
#telangana